Education Lover
Sunday, 29 December 2019
తెలుగులో పేర్లు రాయలేని పదో తరగతి విద్యార్థులు
మొన్న మంత్రి గౌ. హరీశ్‌రావు గారు ఒక బడికి వెళ్ళి పరిశీలించారు. పాపం పదో తరగతి పిల్లలు కూడా తెలుగులో పేర్లు రాయలేకపోయారు. ఎందుకీ పరిస్థితి? ప్రాథమిక తరగతుల్లో తెలుగు ఎలా నేర్పాలి?
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)